calender_icon.png 8 February, 2026 | 5:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్న సీఎం

08-02-2026 04:17:28 PM

హైదరాబాద్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యాటించారు. రేగొండ మండలం కొడవటంచకు చేరుకున్న ముఖ్యమంత్రి  కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రజాపాలన-ప్రగతి బాట బహిరంగసభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.