24 June, 2026 | 2:28 PM

Breaking News

'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •  

20న సీఎం మేడిగడ్డ పరిశీలన

16-04-2026 01:11 AM

హైదరాబాద్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): మేడిగడ్డ బ్యారేజీ పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించనున్నారు. ఈ నెల 20వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అనంతరం సరస్వతి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్షించనున్నారు