17 April, 2026 | 3:50 AM

సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరం

09-04-2025 07:41 PM

బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు నూనె కుమార్...

కొండపాక: కొండపాక మండలం రవీంద్ర నగర్ గ్రామానికి చెందిన కోడెల ఐలవ్వకు మంజూరైన రూ.81,500 సీఎంఆర్ఎఫ్ చెక్కును బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు నూనె కుమార్ బుధవారం అందజేశాడు. కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కోడెల మల్లేశం, మంద అయిలయ్య తదితరులు ఉన్నారు.