28 June, 2026 | 7:00 PM

సర్ ప్రతి ఒక్కరు చదివించుకోవాలి

28-06-2026 06:18 PM

నిర్మల్,(విజయక్రాంతి): భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ సద్వినించుకోవాలని నిర్మల్ రూరల్ తాసిల్దార్ ప్రభాకర్ అన్నారు. ఆదివారం మేడిపల్లి గ్రామంలో పరిశీలించి కుటుంబ సభ్యులకు ఫారాలను అందజేశారు. ప్రతి ఒక్కరికి ఒక ఓటు కల్పించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముత్తవ్వ సాయి రెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు.