6 April, 2026 | 9:50 PM

హోం గార్డ్‌కు ప్రశంసాపత్రం

29-06-2024 01:50 AM

సంగారెడ్డి, జూన్ 28 (విజయక్రాంతి): పోలీసు శాఖ ఇటీవల నిర్వహించిన ఆల్ ఇండియా బ్యాడ్మింటల్ టోర్నమెంట్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన  హోం గార్డ్ ఆర్ జైపాల్‌కు శుక్రవారం ఎస్‌పీ రూపేశ్ ప్రశంసా పత్రం అందజేశారు. కష్టపడి పని చేసే వారికి పోలీసుశాఖ గుర్తిసుందన్నారు. అనంతరం హోంగార్డును జహీరాబాద్ డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి అభినందించారు.