13 July, 2026 | 4:33 PM

Breaking News

ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •   పిల్లల ఆరోగ్య రక్షణలో నులిపురుగుల నిర్మూలన ఎంతో ముఖ్యం   •   ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మిద్దాం   •   రచ్చపల్లి అంగన్వాడీ కేంద్రంలో అల్బెండజోల్ మాత్రల పంపిణీ   •   ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వనమహోత్సవం   •  

పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలు

24-03-2026 04:58 PM

నిర్మల్,(విజయక్రాంతి): విద్యార్థుల్లో నైపుణ్యతను వెలికి తీసేందుకు పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో రాత పరీక్షలు నిర్వహిస్తున్నట్టు జిల్లా పోస్టల్ శాఖ అధికారి గుంపు స్వామి అన్నారు. సోమవారం జిల్లాలోని పలు పాఠశాలలో విద్యార్థులకు పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలు నిర్వహించారు. సుమారు 52 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఉదయం 11 గంటల నుంచి 1గంట వరకు పరీక్షల నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ తపాలా పర్యవేక్షకుడు బోరెడ్డి గుంప స్వామి,IP(C&PG) జాదవ్ కిరణ్,ఆదిలాబాద్ ఐపీ రాజు, ఆదిలాబాద్ హెచ్ఓ పీఆర్ఐపీ మహేష్ రెడ్డి, ఆఫీస్ అసిస్టెంట్ రాధికా, సిబ్బంది పాల్గొన్నారు.