30 June, 2026 | 11:56 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

యూట్యూబర్ విజయరెడ్డిపై ఫిర్యాదు

10-04-2025 12:00 AM

హైదరాబాద్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): యూట్యూబర్ విజయరెడ్డిపై హైదరాబాదులో బుధవారం పోలీసులకు ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఫిర్యాదు చేశారు. ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో బద్నాం చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. దళితుడు ఇంట్లో చేసిన భోజనం హైదరాబాదు నుంచి తెచ్చిన లంచ్‌బాక్స్ అంటూ దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. సోషల్ మీడియాలో రాష్ట్ర ప్రభుత్వం పై తప్పుడు ప్రచారం చేస్తున్న విజయరెడ్డిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను మెట్టు సాయికుమార్ కోరారు.