30 June, 2026 | 10:58 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

ఎస్‌ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ వార్షికోత్సవం

10-04-2025 12:00 AM

హైదరాబాద్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): అసిఫ్‌నగర్ దత్తాత్రేయ కాలనీలో ఉన్న ఎస్‌ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ వారు ఇటీవల ద త్తాత్రేయ కమ్యూనిటీ హాల్‌లో వార్షికోత్స వం, గ్రాడ్యుయేషన్ డేను వేడుకగా నిర్వహించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉ పాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. చి న్నారుల ఉత్సాహభరిత ప్రదర్శనలు అందరినీ అలరించాయి. యూకేజీ విద్యార్థుల గ్రా డ్యుయేషన్ కార్యక్రమం ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తల్లిదండ్రులు తమ పిల్లలు గ్రాడ్యుయేట్ అవుతుండటం చూసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్వేత మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్చుకుంటూ, విశ్వాసంతో ఎదుగుతారన్నారు. వారి విజయానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల స హకారం చాలా అవసరమని చెప్పారు.