30 July, 2026 | 12:57 PM

భాగిర్తిపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో సోషల్ ఆడిట్ నిర్వహణ

30-07-2026 12:22 PM

భిక్కనూర్, జూలై 30( విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం భాగిర్తిపల్లి జెడ్పీ హైస్కూల్‌లో ఆడిటర్ ఎస్. మమత ఆధ్వర్యంలో సోషల్ ఆడిట్ నిర్వహించారు. పాఠశాలలో ఉన్న మౌలిక సదుపాయాలు, విద్యార్థుల సంక్షేమం, విద్యా ప్రమాణాలపై సమీక్ష నిర్వహించి పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు దుర్గారెడ్డి, ఉపసర్పంచ్ వడ్ల స్వామి, వార్డు సభ్యుడు గోండ్ర అశోక్ పాల్గొన్నారు.