24 August, 2026 | 9:53 PM

Breaking News

చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •   యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి   •   పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానం   •   ప్రభుత్వ ఆసుపత్రి డైట్ క్యాంటీన్ ను తనిఖీ చేసిన ఆహార భద్రతా అధికారి జి వరుణ్ రెడ్డి   •   ఆపదలో ఉన్న కుటుంబానికి ఆర్థిక సాయం   •   చిలుకూరును డైరీ హబ్ గా తీర్చిదిద్దాలి   •   గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోంది   •   ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి   •   డ్రైవర్ కుటుంబానికి తోటి డ్రైవర్ల ఆర్థిక చేయూత   •   విద్యార్థులు కమ్యూనికేషన్, ఏఐ స్కిల్స్ పెంపొందించుకోవాలి   •  

పసుపు బోర్డు సాధించిన నిజామాబాద్ రైతులకు అభినందనలు: బండి సంజయ్

29-06-2025 04:08 PM

నిజామాబాద్: నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో రైతు సమ్మేళన్ సభ ఏర్పాటు చేశారు. జిల్లాలోని వినాయక్ నగర్ లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం రైతు సమ్మేళన్ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ... ఎంతో పోరాటం చేసి నిజామాబాద్ కు పసుపు బోర్డు పసుపు బోర్డు సాధించిన నిజామాబాద్ రైతులకు అభినందనలు తెలిపారు. పసుపు బోర్టు ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ధన్యవాదాలు బండి సంజయ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారని, బీజేపీకి కూడా అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు వెల్లడించారు.