16 April, 2026 | 2:07 AM

వర్ధన్నపేట మున్సిపల్ కమిషనర్‌కు అభినందనలు

12-12-2025 12:38 AM

జై భీమ్ వరంగల్ జిల్లా కన్వీనర్ తాళ్లపల్లి విజయ్

హనుమకొండ టౌన్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): వరంగల్ జిల్లా వర్దన్నపేట మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ఇమ్మడి సుధీర్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పూల బొకే అందించి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసిన జై భీమ్ వరంగల్ జిల్లా కన్వీనర్ తాళ్లపల్లి విజయ్. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా జై భీమ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.