భవాని రూపంలో శివయ్య దర్శనం
శ్రావణమాసపు తొలి శుక్రవారం వేళ, రామప్పలో వెలసిన భక్తి వెలుగులేళ, అమ్మ భవాని మాత అలంకరణలో అందంగా కొలువైన రామలింగేశ్వరుడు.. పుష్పాల పరిమళం పరవశం చేస్తుంటే, మంగళ హారతుల వెలుగులు మెరుస్తుంటే, భక్తుల హృదయాల్లో భక్తి భావం పొంగగా స్వామివారి సన్నిధి శివమయమై నిలిచింది.
15-08-2026