13 May, 2026 | 4:42 PM

Breaking News

చిత్ర పరిశ్రమలో మరో విషాదం: ప్రముఖ నటుడు దిలీప్ రాజ్ కన్నుమూత   •   సీఎం రేవంత్ రెడ్డితో ఉబెర్ సీఈఓ భేటీ   •   జర్నలిస్ట్ కుమారుని వివాహానికి హాజరైన ఎమ్మెల్యే సామేలు   •   కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యునిగా రాపాక ప్రవీణ్   •   రైతులు పండించిన జొన్న పంట మొత్తం కొనుగోలు చేయాలి   •   గీతంలో పాఠశాల విద్యార్థుల కోసం యంగ్ ఎంటర్ ప్రెన్యూర్స్ ప్రోగ్రామ్   •   నార్కో-టెర్రరిస్ట్‌ షేరా అరెస్ట్.. పోర్చుగల్ నుండి భారత్‌కు   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరినీ సమానంగా చూడటం లేదు   •   బొప్పపూర్ గ్రామంలో ప్లాస్టిక్ వాడకం నిషేధం   •   విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా షాక్   •  

ప్రజలను మోసం చేసేలా కాంగ్రెస్ హామీలు

24-04-2024 12:11 AM

బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్

కుమ్రంభీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): ఆరు గ్యారెంటీల అమలుకే దిక్కులేదు కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత ప్రాజెక్ట్ నిర్మాణంపై మరో కొత్త గ్యారెం టీ ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ అన్నా రు. కాగజ్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలు వస్తే తప్ప కాంగ్రెస్‌కు ప్రజలు గుర్తుకు రారని విమర్శించారు. ఎంపీ ఎన్నికలు ఉండడంతో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి మోసపూరిత హామీలు ఇస్తున్నారని విమర్శించారు. సమావేశంలో పార్టీ వివి ధ విభాగాల బాధ్యులు ధోని శ్రీశైలం, గణపతి, ముత్తు అశోక్, అరుణ్ లోయ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.