3 July, 2026 | 12:45 PM

Breaking News

భవిష్యత్ ఉద్యోగావకాశాలకు కృత్రిమ మేధస్సు నైపుణ్యాలే కీలకం   •   ఎన్యుమరేషన్ ఫారాలు సేకరించి డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి   •   మహిళా సంఘాల బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నాం: కలెక్టర్ కె.హరిత   •   ​బిఆర్ఎస్ నాయకుడికి పరామర్శ   •   పాలమూరు పౌరుషమా..? కల్వకుంట్ల పౌరుషమా?.. చూద్దాం రండి.!   •   ఇష్టానుసారంగా చెత్త వేస్తే కఠిన చర్యలు   •   షాద్‌నగర్ చౌరస్తా విస్తరణకు అధికారుల కసరత్తు   •   ​ఫ్యూచర్ సిటీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఘనస్వాగతం   •   అయ్యవారిగూడెం గ్రామంలో వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్   •   కోదాడ రూరల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అలసకాని శరబేశ్వరరావు   •  

జర్నలిస్ట్ కుమారుని వివాహానికి హాజరైన ఎమ్మెల్యే సామేలు

13-05-2026 04:19 PM

తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్, నియోజక వర్గ ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్ అధ్యక్షులు పూసపెల్లి .యాదగిరి కళ్యాణి దంపతుల రెండవ కుమారుడైన సాయి తేజ రేవతిల వివాహం తిరుమలగిరి మండల కేంద్రంలో ఆర్వీఎస్ కన్వెన్షన్ హాల్లో బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియపరచారు.