17 April, 2026 | 3:09 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

పాలమూరును ఎండబెట్టిన కాంగ్రెస్

26-09-2024 02:45 AM

మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి 

వనపర్తి, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): ఉమ్మడి పాలమూ రు జిల్లాలో బుధవారం మంత్రుల పర్యటనపై మాజీ మంత్రి సింగి రెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రకటనలో ఫైర్ అయ్యారు. పాలమూరును ఎండబె ట్టి, కాళేశ్వరంను పండబెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని విమర్శిం చారు. ఉమ్మడి రాష్ట్రంలో పాల మూరు ప్రాజెక్టులను పెండింగ్‌లో పెట్టి ఆంధ్రా, రాయలసీమ ప్రాజెక్టులను పూర్తి చేసిన పార్టీ కాంగ్రెస్ అన్నారు.

కెసీఆర్ తలపె ట్టిన పాలమూరు ఎత్తి పోతల పనులపై కేసులు వేయించి అడ్డుకున్న పాపం కాం గ్రెస్‌ద న్నారు. వట్టెం పంపుహౌస్ మునిగి  నెల కావస్తున్నా కనీసం నీళ్లు తోడకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ఉద్ద ండాపూర్ నుంచి గ్రావిటి ద్వారా కొడంగల్, నారాయణపేటకు సాగునీరును తరలించే అ వకాశం ఉన్న సీఎం రేవంత్ బేషజాలకు పోయి కొత్త ఎత్తిపోతల పథకాన్ని మొదలు పెట్టారని ఆరోపించారు.