12 June, 2026 | 2:12 PM

Breaking News

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్.. పిటిషన్ డిస్మిస్   •   కూసుమంచి శివాలయంకు పెరిగిన ఆదాయం   •   కూసుమంచి సర్పంచ్ కొండా కృష్ణవేణి-మహిపాల్ లను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి   •   మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •  

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం సందర్శించిన కౌన్సిలర్

23-02-2026 04:03 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ 11వ వార్డు కౌన్సిలర్ రాజుర సత్యం పట్టణంలో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఇటీవల ఎన్నికల్లో గెలిచిన అనంతరం మొదటిసారిగా ఆలయాన్ని సందర్శించడం భాగ్యంగా భావిస్తున్నానని, నవమి నాడు 9వ వార్షికోత్సవం లో జరిగే కార్యక్రమాలు విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మహాజన్ జితేందర్, అవ్వ బుచ్చన్న, రాజు, ప్రకాష్, బైరా వేణు, జన్నారపు శంకర్, తదితరులు పాల్గొన్నారు.