12 June, 2026 | 12:59 PM

Breaking News

మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •   ప్రముఖ 'మాండ్' గాయని గావ్రీ దేవి కన్నుమూత   •   తెలంగాణలో ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు ఎండలు   •   నిజాంసాగర్ ప్రాజెక్టులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి   •   రోడ్డుప్రమాదంలో మేకల కాపరి, 20 మేకలు మృతి   •   వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన.. ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత   •   భార్య‌తో గొడ‌వ‌.. పిల్లలతో కలిసి నిజాంసాగ‌ర్‌లో దూకిన తండ్రి   •   నివాస భవనంలో అగ్నిప్రమాదం: ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు   •   షూటర్ జస్పాల్ రాణా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం   •  

అభివృద్ధి పనులకు భూమి పూజ

23-02-2026 04:09 PM

తలమడుగు,(విజయక్రాంతి): మండలంలోని కజ్జర్ల గ్రామంలో సోమవారం ఉపాధి హామీ నిధులు రూ. 25 లక్షలతో మంజూరైన కల్వర్టు, టాయిలెట్ రూమ్స్ పనులకు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తలమడుగు మాజీ జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, సర్పంచ్ ఎల్మా నారాయణరెడ్డి ఈ పనులను ప్రారంభించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గంగన్న, మాజీ ఎంపీటీసీలు కమలాకర్ వెంకన్న యాదవ్ నాయకులు ప్రకాష్ రావు. కిష్టారెడ్డి, పూర్ణచంద్,పోశెట్టి తిరుపతి, శ్రీనివాస్, ప్రఫుల్ రెడ్డి స్వామిరెడ్డి,మోహన్ రెడ్డి నారాయణ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు