calender_icon.png 15 October, 2025 | 8:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక జూనియర్ కళాశాల‌లో హాజరు పెంపు కోసం తల్లిదండ్రులకు కౌన్సిలింగ్

15-10-2025 05:38:42 PM

కుభీర్ (విజయక్రాంతి): కుభీర్ మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు తరచుగా తరగతులకు హాజరు కాని పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని, అధ్యాపకులు తల్లిదండ్రులతో ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ కౌన్సిలింగ్ ద్వారా విద్యార్థులు తరగతులకు సక్రమంగా హాజరు కావాలని, చదువులో ప్రతిభ చూపాలని అధ్యాపకులు తల్లిదండ్రులను అవగాహన చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో K. సంపత్, హన్మంతరావు, నర్సయ్య, శివరాజ్, శ్రీనివాస్ రావ్ తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.