నేడు దాయాదుల పోరు..
30-11-2024 12:09 AM
దుబాయ్: ఐసీసీ అండర్ ఆసియా కప్ లో భాగంగా నేడు భారత్ జట్ల మధ్య పోరు జరగనుంది. గ్రూప్ ఉన్న ఈ రెండు జట్లు అమీతుమీకి సిద్ధమయ్యాయి. ఐపీఎల్ వేలంలో అందరినీ ఆకర్షించిన వైభవ్ సూర్యవంశీ భారత అండర్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. మరి అమాన్ నేతృత్వంలోని అండర్ కుర్రాళ్లు పాక్కు చెక్ పెడతారో.. లేక పాక్ చేతిలో చావు దెబ్బ తింటారో వేచి చూడాలి. ఉదయం 9 తర్వాత ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ టోర్నీలో భారత్, పాక్ జట్లకు ఇదే తొలి మ్యాచ్.






