భారత మహిళల జట్టు కొత్త జెర్సీ
30-11-2024 12:05 AM
భారత మహిళల జట్టు కొత్త జెర్సీని శుక్రవారం కెప్టెన్ హర్మన్ ప్రీత్, బీసీసీఐ సెక్రటరీ జైషా ముంబై హెడ్ క్వార్టర్స్ లో రిలీజ్ చేశారు. డిసెంబర్ 22 నుంచి విండీస్ తో జరిగే సిరీస్ లో మహిళల జట్టు ఈ కొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది.






