calender_icon.png 10 December, 2025 | 11:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీపీ మహ్మద్ మునావర్ పై వేటు

10-12-2025 10:22:39 AM

హైదరాబాద్: కుల్సుంపుర ఏసీపీ మహమ్మద్ మునావర్(Kulsumpura ACP Munawar)పై వేటు పడింది. విధుల నిర్వహణలో(Negligence of duties) నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు విచారణలో తేలడంతో చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్(VC.Sajjanar) ఏసీపీ మునావర్ ను హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేశారు. తాజాగా కుల్సుంపుర పోలీస్ స్టేషన్ సీఐ సునీల్ సస్పెండ్ అయ్యాడు. ఓ కేసులో నిందితుల పేర్లు మార్చి వారికి అనుకూలంగా వ్యవహరించినందుకు చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు .