ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రిక అందించిన జుక్కల్ శాసనసభ్యులు
31-07-2026 05:43 PM
నిజాంసాగర్,(విజయక్రాంతి): తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు కుటుంబ సమేతంగా శుక్రవారం నాడు తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను అందించారు.వివాహ ఆహ్వాన పత్రికను అందజేసి, వివాహ వేడుకకు విచ్చేయాల్సిందిగా సాదరంగా ఆహ్వానించారు.






