16 April, 2026 | 4:01 AM

‘సీపీఎస్‌ను రద్దు చేయాలి’

08-06-2025 12:45 AM

హైదరాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): సీపీఎస్‌ను రద్దు చేయాలని నేషనల్ ఓల్డ్ పెన్షన్ రెస్టారేషన్ యునైటెడ్ ఫ్రంట్ (ఎన్‌ఓపీఆర్‌యూఎఫ్) దక్షిణ భారత ఇంచార్జి మాచన రఘునందన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల జరిగిన క్యా బినెట్ సమావేశంలో సీపీఎస్ రద్దు అంశంపై అసలు ఊసే ఎత్తకపోవడం సీపీఎస్ శ్రేణులను తీవ్ర నిరా శకు గురిచేసిందని పేర్కొన్నారు.