10 May, 2026 | 8:48 AM

హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్

09-09-2024 11:20 AM

హైదరాబాద్: తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీజీపీఐసీసీసీ)లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. నగర పోలీసు కమిషనర్‌గా కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి స్థానంలో తిరిగి బాధ్యతలు చేపట్టారు.