11 March, 2026 | 6:53 AM

కాలేజీలో మృతదేహం

30-10-2024 01:11 AM

పెద్దపల్లి, అక్టోబర్ 29 (విజయ క్రాంతి): పెద్దపల్లి పట్టణ పరిధిలోని మగలపూర్‌కు చెందిన సజ్జు(35) మంగళవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విగత జీవిగా కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు యువకుడి మృతిపై అనుమానాస్పద స్థితి కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.