2 April, 2026 | 10:37 AM

నైట్ క్లబ్ పైకప్పు కూలిన ఘటనలో పెరుగుతున్న మృతుల సంఖ్య

10-04-2025 02:28 AM

శాంటోడొమింగో, ఏప్రిల్ 9: డొమినికన్ రిపబ్లిక్ దేశపు రాజధాని శాంటోడొమింగో లో నైట్ క్లబ్ కూలి దాదాపు 1౨౪ మంది మృత్యువాతపడ్డట్లు అధికారులు తెలిపారు. బాధితుల్లో ఒక ప్రావిన్షియల్ గవర్నర్, మేజ ర్ లీగ్ బేస్‌బాల్ మాజీ పిచర్ కూడా ఉన్నా రు. మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.

అక్కడున్న ఓ నైట్ క్లబ్‌లో ప్రసిద్ధ మెరెంగ్ గాయకుడు రూబీ పెరెజ్ ప్రదర్శన సమయంలో ఈ ప్రమాదం సంభ వించింది.  మంది సహాయ సిబ్బంది వారి కోసం గాలిస్తున్నారు. శిథి లాల కింద చిక్కుకున్న అనేక మంది ప్రాణా లతో ఉంటారని ఆశిస్తున్నట్లు ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ (సీవోఈ) డైరెక్టర్ జాన్ మాన్యుయెల్  ఆశాభావం వ్యక్తం చేశారు.