2 June, 2026 | 7:52 PM

Breaking News

దమ్మపేటలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   ఎల్లారెడ్డి పట్టణంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   వైభవంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   ఎమ్మెల్యేను అవమానపరచలేదు   •   కోటమ్మ తల్లి దేవత వార్షికోత్సవ పత్రిక ఆవిష్కరించిన సర్పంచ్ వినోద్   •   బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు   •   సాలూర ఎమ్మార్వో కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు   •   జాతీయస్థాయి పోటీలకు ఎంపికవ్వడం అభినందనీయం   •   సెయింట్ పాల్స్ నందు ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •  

కాగజ్‌నగర్‌లో కొనసాగుతున్న కూల్చివేతలు

08-04-2026 02:04 AM

ఎస్పీఎం క్వార్టర్స్ ప్రహరీలు తొలగిస్తుండగా ఉద్రిక్తత 

కాగజ్ నగర్, ఏప్రిల్ 7(విజయక్రాంతి): కాగజ్‌నగర్‌లో రహదారి విస్తరణ పనుల్లో భాగంగా చేపట్టిన కూల్చివేతలు కొనసాగుతున్నాయి . మంగళవారం రాత్రి ఎస్పీఎం పరిధిలోని క్వార్టర్స్ ప్రహరీలను ప్రొక్లైన్‌తో తొలగిస్తుండగా, ఎస్‌పీఎల్ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో  ఉద్రిక్తత నెలకొంది.