31 July, 2026 | 8:36 PM

Breaking News

దివ్యాంగులను గుర్తించి పాఠశాలలో చేయించాలి   •   చికిత్స పొందుతూ మహిళ మృతి   •   సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   శ్రీ గురు పీఠం సాయిబాబా దత్తాత్రేయ స్వామి హుండీలోని నగదు చోరీ   •   వర్షలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి   •   టీఎన్జీవోఎస్ ఆధ్వర్యంలో నగర మేయర్ కు ఘన సన్మానం   •   దమ్మపేట గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక గ్రామసభ   •   ఎస్‌ఐఆర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   ఎమ్మెల్యే చొరవతో బాలాజీ నగర్ ప్రమాదకర గుంతలో మట్టి నింపివేత   •   రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు   •  

పోస్టాఫీస్ పథకాల మీద అవగాహన కార్యక్రమం

31-07-2026 07:33 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): పోస్టాఫీస్ లో అన్ని రకాల వయస్సు వారికి పథకాలు ఉన్నాయని వాటిని అందరూ వినియోగించుకోవాలని పోస్టల్ శాఖ అసిస్టెంట్ సూపరిండెంట్ జి.బి. సత్యేంద్ర కృష్ణ అన్నారు. ఘట్ కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ పరిధిలోని ప్రతాప సింగారం పోస్టాఫీస్ ఆవరణలో శుక్రవారం పోస్టల్ పథకాల మీద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, పోస్టల్ శాఖ ఎంఓ వి. విజయ్, ప్రతాప సింగారం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ నిఖిత, పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.