2 June, 2026 | 6:59 PM

Breaking News

సెయింట్ పాల్స్ నందు ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   4 వార్డ్ లో నూతన ఇందిరమ్మ గృహన్ని ప్రారంభించిన కౌన్సిలర్   •   బ్రిలియంట్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు   •   మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ ను సన్మానించిన ఆసుపత్రి సూపరిండెంట్ విజయ్ భాస్కర్   •   అగ్నివీర్ వాయు విభాగానికి ఎంపికైన యువతులు జిల్లాకు గర్వకారణం   •   విద్యుత్తు పనుల్లో మృతి చెందిన లేబర్ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి   •   అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా కే.అజయ్ కుమార్   •   ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న డాక్టర్ కోట నీలిమ   •   జవహర్‌నగర్‌లో భారీ ఎత్తున మానవహారం   •   భట్టి విక్రమార్క క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •  

నేటి నుంచి ఎస్‌ఏ పరీక్షలు

08-04-2026 02:03 AM

హైదరాబాద్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): ఒకటి నుంచి తొమ్మిదో తరగ తికి సంబంధించిన ఎస్‌ఏ (సమ్మెటివ్ అసెస్‌మెంట్2) పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి ప్రారం భం కానున్నాయి. ఈ నెల 18 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ నెల 10 నుంచి పరీక్షలు జరగాల్సి ఉండగా, వాటిని ఈ నెల 8వ తేదీకి మార్చారు.