15 April, 2026 | 1:16 PM

Breaking News

టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •  

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు పంపిణీ

04-02-2026 12:29 AM

నాగిరెడ్డిపేట, ఫిబ్రవరి 3 (విజయ క్రాంతి): మండలంలోని రామక్కపల్లి గ్రామానికి చెందిన కట్ట లక్ష్మమ్మ,కట్ట బాలయ్యలకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును పంపిణీ చేసినట్లు అచ్చయపల్లి గ్రామ సర్పంచ్ బెస్త సాయిలు తెలిపారు.

ఈ సందర్భంగా సర్పంచ్ బెస్త సాయిలు మాట్లాడుతూ.. పేద ప్రజలను ఆపదలో ఆదుకునేందుకే స్థానిక ఎమ్మెల్యే మదర్ మోహన్ రావు సహకారంతో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన 34000, 20000 చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు.

గ్రామంలో ఇంకెవరైనా నిరుపేదలు అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో ఎక్కువ బిల్లులు చెల్లించుకోలేని పరిస్థితుల్లో ఉన్నవారు ఉంటే తెలియజేస్తే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సహకారంతో పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.కార్యక్రమంలో వార్డ్ మెంబర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.