calender_icon.png 4 November, 2025 | 2:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దివ్యాంగులకు పరికరాల పంపిణీ

04-11-2025 12:00:00 AM

బోయినపల్లి, నవంబర్ 3(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రైతు వేదికలో సోమవారం ది వ్యాంగులకు అధికారులు ఉపకరణాలు పం పిణీ చేశారు. ఏ డి ఐ పి ఆర్బిఐ పథకం ద్వా రా దివ్యాంగులకు తెలంగాణ వికలాంగుల కోఆపరేటివ్ కార్పొరేషన్ సంయుక్త భాగస్వామ్యంతో అర్హులైన దివ్యాంగులకు ఉపకార ణాలు సహాయ పరికరాలు అందించారు ఈ కార్యక్రమంలో జిల్లా వెల్ఫేర్ అధికారి ఆఫీసర్ లక్ష్మీరాజం, ఎంపీడీవో భీమా జయశీల, సిడిపిఓ సౌందర్య, ఏ సిడిపిఓ సుచరిత, ఐసిడిఎస్ సిబ్బందిఉన్నారు.