27 July, 2026 | 12:56 PM

Breaking News

ముత్యాలంపాడు ఎక్స్‌ రోడ్డులో విత్తన మేళా ప్రారంభం   •   రామాలయ కమిటీ చైర్మన్‌పై రాజుకుంటున్న రాజకీయం   •   100 స్తంభాల ఆలయ రక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలి   •   గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగంపై ఆర్డీవోకు ఫిర్యాదు   •   ప్రేమ పేరుతో మోసం.. పెళ్లి చేసుకుంటానని సహజీవనం   •   డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు ఎక్కించిన యువకుడు   •   లిఫ్ట్ మోటార్ల తో నీటిని రిజర్వాయర్ లోకి ఎత్తాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్   •   సులానగర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   సిరిసిల్ల జిల్లా గౌడ యువజన సంఘం అధ్యక్షుడిగా సందీప్ గౌడ్.   •   జలపాతాల అందాలను పర్యాటకులు ఆస్వాదించేలా ఏర్పాటు చేయండి   •  

పరీక్షల వేళ విద్యార్థులకు పండ్లు, మజ్జిగ పంపిణీ

13-04-2026 05:09 PM

పెంచికల్‌పేట (విజయక్రాంతి): మండల కేంద్రంలోని జడ్పీఎస్ఎస్ పాఠశాలలో పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు పోతపల్లి సర్పంచ్ దుర్గం పోషన్న ఆధ్వర్యంలో అరటిపండ్లు, మజ్జిగ పంపిణీ చేశారు.వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో బండి వెంకటాచలం, ఉప సర్పంచ్ గిరుగుల చిన్నయ్య, బండి మహేష్, చౌదరి గోపాల్, చౌదరి శ్రీకాంత్, ముత్తినేని తిరుపతి, కుబిడే రాజన్న, తెలిగ శంకర్, ఎల్కరి తిరుపతి, లంగారి ప్రకాష్, గంధం శేఖర్, తోగామ సాయికుమార్, అల్లూరి కిషన్, పంకజ్ రాయ్ తదితరులు పాల్గొన్నారు.