7 July, 2026 | 7:33 PM

Breaking News

డిగ్రీ ప్రవేశాల్లో రాష్ట్రంలో ప్రథమ స్థానం   •   ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసిన వివిధ గ్రామ సర్పంచులు   •   గట్టుదుద్దెనపల్లి సంఘం చైర్మన్ గా గంగుల రామ్ రెడ్డి   •   సర్ ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కార్యక్రమం   •   నాగిరెడ్డిపేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీల సంఖ్య పెంచాలి   •   17వ వార్షికోత్సవ వేడుకలకు ముస్తాబైన సుల్తానాబాద్ సాయిబాబా దేవాలయం   •   ఘనంగా ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   అనగారిన వర్గాల... అభ్యున్నతి ఎమ్మార్పీఎస్ తోనే సాధ్యం   •   ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   ఇందిరమ్మ ఇండ్ల వద్ద కరెంటు స్తంభాలు ఏర్పాటు   •  

ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ

20-03-2026 12:00 AM

జీహెచ్‌ఎంసి మాజీ ఫ్లోర్ లీడర్ దిడ్డి రాంబాబు

ముషీరాబాద్, మార్చి 19(విజయక్రాంతి): ముస్లిం సోదరులు రంజాన్ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని జీహెచ్‌ఎంసి మాజీ ఫ్లోర్ లీడర్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దిడ్డి రాంబాబు అన్నారు. ముస్లింల పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకొని గురువారం అంబర్ పేట నియోజకవర్గం కాచిగూడ డివిజన్ లోని పకీర్ గూడలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింలు పవిత్ర రంజాన్ ను ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు,  నాయకులు తదితరులు పాల్గొన్నారు.