31 August, 2026 | 6:49 PM

పర్యావరణం పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత

31-08-2026 05:33 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి పట్టణంలోని టేక్రియల్ లో నిర్వహించిన వనమహోత్సవంలో కామారెడ్డి మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ మొక్కలు నాటారు.  పర్యావరణం పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.