23 March, 2026 | 9:01 AM

పెద్ద చెరువులో చెత్తాచెదారం వేయకూడదు

23-03-2026 12:00 AM

జిల్లా మత్స్య శాఖ సంఘం అధ్యక్షులు గోనెల శ్రీనివాస్ 

మహబూబ్ నగర్ టౌన్, మార్చి 22 : జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువులో చెత్తాచెదారం ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదని జిల్లా మత్స్య పారిశ్రామిక సంఘం అధ్యక్షులు గోనెల శ్రీనివాస్ అన్నారు. పెద్ద చెరువు ని కాపాడుకుంటూ చెరువు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలని ఆరోగ్యంగా ఉంచుకుందమన్నారు. ప్రజ లు కూడా వాకర్సు సీనియర్ సిటిజన్స్ మార్నింగ్ ఈ వినింగ్ కూడా వాకింగ్ చేయడం జరుగుతుందన్నారు.

చుట్టుపక్కలున్న వార్డుల ఉన్న ప్రజలకు ఇబ్బంది కాకుండా  దుర్వాసనతోనా దోమలు ఈగలు విశేషాసర్పాలు కీటకాలన్నీ ఇండ్లులకు చేరే విధంగా పెద్ద చెరువు శిధిలావస్థలో చేరుకున్న పలిగిన బీరు సీసాలు బాటిల్స్ వాటర్ బాటిల్స్ చెత్త చెదారాలు పలిగిన సీసా ప్లాస్టిక్ కవర్స్  ఫోటోలు ఇంటి వస్తువులన్నీ చెరువులో వేయకుండా ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది నాయకులు  వారిపైన చర్య తీసుకుని చెరువుని శుభ్రంగా ఉంచే విధంగా చూడాలనికోరారు.