22 August, 2026 | 8:20 PM

Breaking News

ఆరోగ్యకరమైన తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   న్యాయ అవగాహనతో హక్కులపై విద్యార్థులకు అవగాహన   •   సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి   •   ఉప సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడికి సన్మానం   •   ఎంపీడీవోకు వార్డు సభ్యుల ఫోరం సన్మానం   •   శిశు మందిర్ పాఠశాలలో విద్యార్థుల సైన్స్ ఫెయిర్   •   పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి   •   ప్రమాదకర గుంతను పూడ్చివేయించిన కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్   •   అత్యుత్తమ ఫలితాలు సాధించిన ఎక్స్‌ప్లోరికా   •   ఔదార్యాన్ని చాటిన ఆదివాసీ నాయకుడు పెండకట్ల యాకయ్య   •  

గ్రామానికి స్వర్ణ రథం బహూకరించిన డాక్టర్

18-06-2026 12:19 AM

నిర్మల్ జూన్ 17 ( విజయక్రాంతి): నిర్మల్ పట్టణ చెందిన దేవేందర్ రెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు దేవేందర్ రెడ్డి బుధవారం లోలం గ్రామానికి స్వర్ణ రథ ఉచితంగా అందజేశారు. గ్రామంలో చనిపోయిన వారిని మోసకపోయేందుకు రెండు లక్షల విలువ చేస్తే ఈ రతాన్ని అందించి తన ఉదాహరణ చాటుకున్నారు. సామాజిక సేవ కార్యక్రమంలో భాగంగా సమాజ అభివృద్ధి కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.