21 July, 2025 | 2:46 PM
12-10-2024 01:41:30 AM
కామారెడ్డి, అక్టోబర్ 11 (విజయక్రాంతి): కామారెడ్డి మండలం ఇస్రోజివాడిలో కురుమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. శుక్రవారం ఆ విగ్రహాన్ని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆవిష్కరించారు.
21-07-2025