13 April, 2026 | 9:41 PM

కామారెడ్డిలో ఆరుగురిని కరిచిన కుక్కలు

26-09-2024 02:56 AM

ఒకరి పరిస్థితి విషమం

కామారెడ్డి, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్ర ంలో వీధి కుక్కలు బుధవారం ఆరుగురు మహిళలపై దాడి చేసి గాయ పరిచాయి. 45, 46, 47, 31 వార్డు ల్లో కుక్కలు దాడులు చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. సత్యవ్వ అనే మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం హైదారాబాద్‌కు తరలించారు.