30 June, 2026 | 10:47 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అన్నదానం

21-03-2026 12:04 AM

అలంపూర్ మార్చి 20: శాంతినగర్ సేవా సమితి సభ్యుడు వడ్డేపల్లి సభ్యులు దొండే రమేష్ శుక్రవారం తన పుట్టినరోజు పురస్కరించుకొని రోగులకు అన్నదానం కార్యక్ర మాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య చికిత్స కోసం వచ్చిన సుమారు 150 మంది రోగులకు అన్నదానాన్ని అందించారు. ఈ సందర్భంగా సేవా దృక్పథం కలిగిన రమేష్ ను గద్వాల తిరుపతి దేవస్థానం వారు అభినందించి శాలువాతో సన్మానించారు ఈ కార్యక్రమంలో స్థానికులు షేక్ అస్లాం షరీఫ్ ప్రసాద్ ,రాజు, అరవిందు నిర్వాహకులు పాల్గొన్నారు.