30 June, 2026 | 9:50 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వం కృషి

21-03-2026 12:05 AM

అలంపూర్ మార్చి 20: ముస్లిం మైనారిటీ సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అందులో భాగంగానే ముస్లిం మైనారి టీ సోదరులకు రంజాన్ తోఫా అందించే కార్యక్రమం చేపట్టిందని డీసిసి జనరల్ సెక్రెటరీ మహమ్మద్ సిరాజ్, నాయకులు పుల్లూ రు శ్రీకాంత్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం పుల్లూరు గ్రామంలో మైనార్టీ సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రంజాన్ తోఫాను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరీమణులు, అమినాబీ ,ఫాతిమాభి, రభీజాబీ హసీనాబీ, కంగల్ అయూబ్ ఇర్ఫాన్ సయ్యద్ రసూల్, నాయకులు మహేష్ రామాంజనేయులు వెంకటేశ్వర్లు నిషార్ అహ్మద్ , శాలంమియా తదితరులు పాల్గొన్నారు.