29 August, 2026 | 12:36 PM

Breaking News

పెంజర్లలో అభివృద్ధి, పారిశుద్ధ్య పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్   •   స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పోచారం   •   ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన కాంగ్రెస్ నాయకులు   •   క్రీడలతో యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెంపొందుతుంది   •   మహానగరంలో గంజాయి చాక్లెట్ల కలకలం.. 5 వేలకు పైగా సీజ్   •   కుల గణన శాస్త్రీయంగా జరగాలి   •   మంత్రి పర్యటనకు చురుకుగా ఏర్పాట్లు   •   45వ సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‎ను ప్రారంభం   •   బాలల హక్కులపై అవగాహన.. ఇబ్బందులు ఉంటే ఫోన్ కాల్ తో పరిష్కారం   •   బీచుపల్లి వద్ద ఎన్‌హెచ్-44పై రోడ్డుప్రమాదం.. తప్పిన పెనుప్రమాదం   •  

ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి విరాళం

18-10-2024 07:48 PM

చేగుంట,(విజయక్రాంతి): మెదక్ జిల్లా చేగుంట మండల పరిధిలోని వడియారం ప్రాథమిక పాఠశాలలో "మన ఊరు మన బడి" పథకంలో భాగంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేయుటకు పాఠశాల ఉపాధ్యాయురాలు వసంత తన కుటుంబ సభ్యుల సహకారంతో ఒక లక్ష రూపాయలను ప్రకటించారు. పాఠశాలలో టాయిలెట్స్ లేక బాల, బాలికలకు ఇబ్బందులు ఉన్నందున వాటి పనులను పూర్తి చేయుటకు తక్షణ సహాయంగా రూ.25000 చెక్కును శుక్రవారం ఇవ్వడం జరిగింది. పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న వసంత ఉపాధ్యాయురాలుని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిద్దిరాములు,ఉపాధ్యాయ సిబ్బంది ప్రియదర్శిని, సంతోషిమాత, అమరేశ్వరి, అమ్మదర్శ పాఠశాల కమిటీ సభ్యులు, స్థానిక మాజీ వార్డు సభ్యులు బండారి నాగరాజుఆమెకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ జేశారు.