24 August, 2026 | 10:20 PM

Breaking News

మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •   చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •   యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి   •   పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానం   •   ప్రభుత్వ ఆసుపత్రి డైట్ క్యాంటీన్ ను తనిఖీ చేసిన ఆహార భద్రతా అధికారి జి వరుణ్ రెడ్డి   •  

నాపై చెత్త కామెంట్స్ చేయొద్దు!

30-06-2025 12:42 AM

జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసి కూడా నటి సమంత మానసికంగా ఎంతో స్ట్రాంగ్‌గా ఉంటారు. ఇటీవల ఓ అవార్డు ఫంక్షన్‌లో ఆమె మరోనటి శ్రీలీలతో దిగిన ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో చక్కర్లు కొ ట్టాయి. ఈ ఫొటోలపై ఓ నెటిజన్ ‘ను వ్వు సన్నగా అయిపోయావు.

అనారోగ్యంగా కనిపిస్తున్నావు’ అని కామెంట్ చేశాడు. ఆ కామెంట్‌పై సమంత ఇన్‌స్టాలో తాను వ్యాయా మం చేస్తున్న వీడియో పోస్టు చేసి ఘాటుగా స్పందించారు. ‘వీడియోలో చూపిన విధంగా మీరు మూడు పుల్‌ఆప్స్ చేయండి చా లు. ఒకవేళ మీరు అలా చేయకపోతే.. ఇక జీవితంలో నా పై చెత్త కామెంట్లు చేయొద్దు’ అని సవా ల్ విసురుతూనే వార్నింగ్ ఇచ్చారు.