calender_icon.png 20 November, 2025 | 11:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనారోగ్యంతో వృద్ధుడు మృతి

20-11-2025 10:18:45 PM

జిన్నారం: బొల్లారం పట్టణంలో సంతోష్ వైన్స్ ముందు ఢిల్లీకి చెందిన మనోజ్ అనే వ్యక్తి వయసు 55 సంవత్సరాలు అక్కడ అక్కడ అడ్డాలపై పనిచేస్తూ, ఫుట్ పాత్లపై నిద్రిస్తూ ఉండేవాడు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో తిరుగుతూ చలి తట్టుకోలేక మరణించినడని తగుచర్య తీసుకోవాల్సిందిగా బొల్లారం మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ నయీమ్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి పటాన్ చెరు గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీలో భద్రపరచనైనది, మృతునికి సంబందించినవారు ఎవరినైనా ఉంటే బొల్లారం పోలీస్ స్టేషన్ లో సంప్రదించగలరు.