calender_icon.png 21 February, 2026 | 11:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నిక

21-02-2026 09:10:26 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం శాతవాహన యూనివర్సిటీ ఇంచార్జ్ చుక్క శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు చెందిన డాక్టర్ కడారు సురేందర్ రెడ్డి, కళాశాల విద్యాశాఖ జాయింట్ ఆక్షన్ కమిటీ చైర్మన్, అడిషనల్ సెక్రటరీ జనరల్ అసంపల్లి నాగరాజు ఎన్నిక కావడం జరిగింది.

ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల రసాయన శాస్త్ర విభాగంలో ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పొందిన అంబాల శంకరయ్య, బిఆర్ఎస్వి శాతవాహన యూనివర్సిటీ ఇన్చార్జి చుక్క శ్రీనివాస్ సన్మానం చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వి నగర అధ్యక్షుడు బొంకురి మోహన్, బిఆర్ఎస్వి సీనియర్ నాయకులు వల్లంపట్ల శ్రీనివాస్, దేవుడు ఆంజనేయులు, నాగరాజు, విక్రమ్, పర్రెం రశ్మిత రెడ్డి, పల్లి నందు ,దాసరి మహేశ్వరి, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.