27 June, 2026 | 7:43 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

జగన్నాధపురంలో వనమహోత్సవం

27-06-2026 06:42 PM

ప్రతి ఇంట్లో మొక్కలు పెంచాలి: సర్పంచ్ వినోద్

ములకలపల్లి,(విజయక్రాంతి): ములకలపల్లి మండలం జగన్నాధపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జగన్నాధపురం సర్పంచ్ కుంజా వినోద్ మాట్లాడుతూ ఆకుపచ్చ తెలంగాణ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 18వ తేదీన మొక్క నాటారని గ్రామంలో ప్రతి ఒక్కరూ తమ ఇళ్లల్లో మొక్కలు పెంచాలని పంచాయతీలో పూలు, పండ్లు, నీడ ఇచ్చే మొక్కలు ఉన్నాయని పెరుగుతున్న ఉష్ణోగ్రత దృష్టిలో ఉంచుకుని మొక్కలు శ్రద్ధగా పెంచాలన్నారు.