17 July, 2026 | 9:03 PM

Breaking News

'డ్రంక్ అండ్ డ్రైవ్'లో రూ. రూ.5.62 లక్షల ఫైన్   •   రోగుల సేవలకు మరింత బలం   •   ట్యాలీ ఆధారిత అకౌంటింగ్ నైపుణ్యాలతో ఉపాధి పెరుగుతుంది   •   సిరిసిల్ల అభివృద్ధికి కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిందేమీ లేదు: సీపీఎం నేత ఎం.డి. అబ్బాస్   •   విద్యార్థినుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   తరగతి గది దాటిన చిన్నారుల బాధ్యత   •   భార్య కాపురానికి రానని నిరాకరించడంతో భర్త బలవన్మరణం   •   మంథనికి ‘న్యాక్’ అంతర్జాతీయ స్కిల్ సెంటర్: మంత్రి శ్రీధర్ బాబు   •   నాళేశ్వర్ గ్రామంలో ఘనంగా మహాలక్ష్మి బోనాల పండుగ   •   పటేల్‌కుంట చెరువుకు సుందరీకరణ పనులు త్వరలో చేపడతాం: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి   •  

ట్రస్మా రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక

21-09-2024 01:44 AM

ముషీరాబాద్, సెప్టెంబర్ 20: తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (ట్రస్మా) నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ట్రస్మా వ్యవస్థాపక అధ్యక్షుడు కందాల పాపిరెడ్డి, కన్వీనర్ సీహెచ్ లయన్ రాంచందర్, కో కన్వీనర్ కే అనంతరెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం వారు బషీర్‌బాగ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. దాదాపు 25 జిల్లాల నుంచి ట్రస్మా ప్రతినిధులు హాజరై నూతన కమిటీని ఎన్నుకున్నట్లు వెల్లడించారు. అధ్యక్ష, కార్యదర్శులుగా ఎస్ నర్సిరెడ్డి, కే అనిల్ కుమార్‌ను ఎన్నుకున్నట్లు తెలిపారు.