17 April, 2026 | 2:36 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల కమిటీ ఎన్నిక

21-04-2025 12:00 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 20(విజయ క్రాంతి):ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల నూతన కమిటీని ఆదివారం డిపో ఆవరణలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షు డుగా మల్లేశం, కార్యదర్శిగా దివాకర్,ఉపాధ్యక్షులుగా పాషా, ప్రభాకర్ రావు, లింగయ్య, సహాయ కార్యదర్శులుగా మహబూబ్, మోహన్ ,భూమన్న, కోశాధికారిగా  టీ.ఎం సింగ్, ప్రచార కార్యదర్శిగా ఆరిఫ్ అలీ  లను ఎన్నుకున్నారు.

ఎన్నికలు ఉద్యోగుల రాష్ట్ర సహాయ కార్యదర్శి రామచందర్, రీజినల్ అధ్యక్షుడు హనుమంత రావు, రీజినల్ ముఖ్య సలహాదారుడు సత్యనారాయణ, ఆర్గనైజేషన్ సెక్రటరీ నర్సింగ్ పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించారు.