30 June, 2026 | 10:59 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి

10-06-2025 12:37 AM

బీరప్ప కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే  మంచిరెడ్డి కిషన్ రెడ్డి 

యాచారం జూన్ 9:  ప్రతిఒక్కరూ ఆధ్యా త్మి క చింతన కలిగి ఉండాలని మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు.సోమవారం యాచారం మండలం, తమ్మలోని గూడ గ్రామం లో బీరప్ప కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ. ప్రతి ఒక్క రూ భగవంతుడి సేవ చేయాలని, తద్వారా మోక్షం లభిస్తుందని భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమం లో. పెద్ద కురుమ  కర్రెరాజు,సెలోజి కాలే శివయ్య, పెద్ద గొల్ల పాల శ్రీశైలం, ఆలయ చైర్మన్ కర్రే బుచ్చయ్య, మాజీ సర్పంచ్ కాలే సంతోష మల్లేష్, తదితరులుపాల్గొన్నారు.