calender_icon.png 27 December, 2025 | 9:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన వారికి సన్మానం

27-12-2025 08:27:44 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని కేంద్ర గ్రంథాలయంలో చదువుకుని గ్రూప్2 ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు శనివారం జిల్లా గ్రంథాలయ చైర్మన్ సయ్యద్ అర్జుమన్ అలీ అనుమానం చేశారు. గ్రంథాలయంలో ఉండి పుస్తకాలను చదివి రాజు దయాకర్ రాజ్ కుమార్ హరికృష్ణ జ్యోతి శ్రీనివాస్ రిసెందర్ ఉద్యోగాలు సాధించాలని వారికి శాలువాతు సత్కరించి మెమోటో అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జూవైత్ సమరసింహారెడ్డి గ్రంథాలయ అధికారి మోహన్ సింగ్ రాథోడ్ పాల్గొన్నారు.