14 March, 2026 | 10:04 AM

అక్బర్, సీతలు కాదు.. సూరజ్, తాన్యా.. ఆడసింహాల పేర్ల మార్పు !

02-08-2024 04:11 PM

అక్బర్, సీత పేర్లు కలిగిన మగ, ఆడ సింహాలను ఒకే ఎన్ క్లోజర్ లో ఉంచడం తీవ్ర వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. తాజాగా వాటి పేర్ల ను సూరజ్, తాన్యా గా మారుస్తు న్నట్లు రాష్ట్ర ప్రభుత్వం  ఉత్త ర్వులు జారీ చేసింది. త్రిపుర నుంచి బెంగాలు కు  అప్పగించే సమయంలో సింహాలు ఈ పేర్లు కలిగి ఉండటం హిందువుల మనోభావాలు దెబ్బ తింటాయని  విశ్వ హిందూ పరిషత్  ఆందోళన వ్యక్తం చేసింది. తాజా నిర్ణయంతో వివాదం సద్దు మణిగిందని  పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ  అధికారులు తెలిపారు.